2 అంతస్తుల మిద్దెతోట పళ్లు, కూరగాయలు కొనాల్సిన అవసరమే లేదు | Organic Terrace Gardening
Matti Manushulu | మట్టి మనుషులు
0:00 / 0:00
2 అంతస్తుల మిద్దెతోట పళ్లు, కూరగాయలు కొనాల్సిన అవసరమే లేదు | Organic Terrace Gardening
3 189 просмотров · 2 дн. назад
Matti Manushulu | మట్టి మనుషులు
8,42 тыс. подписчиков
3 189 просмотров · 2 дн. назад
#organicterracegardening #terracegardening #terracegardentour #organicgardening #homegardeningtips #rooftopgarden
🚨Join this channel to get access to perks:
/ @mattimanushulu
📢హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన చంద్రవతి గారు గత 5 సంవత్సరాలుగా ఎంతో ఆసక్తితో టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు. రెండు అంతస్తుల్లో విస్తరించిన తన గార్డెన్లో వివిధ రకాల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలను పెంచుతూ ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నారు.సొంత ఇంటి మేడపైనే అందమైన పచ్చని తోటను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, మనకు కావాల్సిన కూరగాయలను మనమే సేంద్రియ పద్ధతుల్లో పండించుకోవచ్చని తన గార్డెన్ ద్వారా నిరూపిస్తున్నారు.
🔔మరిన్ని సహజ వ్యవసాయం, సేంద్రియ గార్డెనింగ్, రైతుల విజయగాథల కోసం మా ఛానల్ను Subscribe చేసుకోండి.
🚩వినూత్నంగా వ్యవసాయం, మిద్దెతోట చేసే వారు మమ్మల్ని సంప్రదించండి
contact : mattimanushulu.agri@gmail.com (8712955146 వాట్సాప్ చేయగలరు)