Перейти к содержимому

Grand Flower & Fruit Decoration at Tirumala Temple | Stunning Brahmotsavam Festive Beauty 🙏🌸

tirumalalocalnews

0:00 / 0:00

Grand Flower & Fruit Decoration at Tirumala Temple | Stunning Brahmotsavam Festive Beauty 🙏🌸

79 просмотров · 6 дней назад
tirumalalocalnews
716 подписчиков
79 просмотров · 6 дней назад
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 🌸🙏 శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభ మండపాన్ని వివిధ రకాల రంగురంగుల పుష్పాలు, ఆకర్షణీయమైన పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ పుష్ప, ఫల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో నెలకొన్న ఈ అద్భుత ఆధ్యాత్మిక శోభను వీడియోలో చూడండి. Om Namo Venkatesaya 🙏 🌸 శ్రీవారి ఆలయానికి పుష్ప అలంకరణ 🍎 పండ్లతో ప్రత్యేక అలంకరణ 🙏 బ్రహ్మోత్సవాల వేళ అద్భుత శోభ 🌺 ధ్వజస్తంభ మండపం సుందర అలంకరణ 🔔 తిరుమలలో పండుగ వాతావరణం #Tirumala #Tirupati #TTD #Brahmotsavam #TirumalaBrahmotsavam #SrivariBrahmotsavam #VenkateswaraSwamy #TirumalaNews #TTDNews #TirumalaDecoration #FlowerDecoration #TirumalaTemple #OmNamoVenkatesaya