Full House Deep Cleaning in KAPSTON || ₹5,000 Cleaning Just ₹2,500? 50% OFF😱 || 🏠మాది 3 BHK house🧹
@Anu Jollytrip
0:00 / 0:00
Full House Deep Cleaning in KAPSTON || ₹5,000 Cleaning Just ₹2,500? 50% OFF😱 || 🏠మాది 3 BHK house🧹
12 805 просмотров · 1 мес. назад
@Anu Jollytrip
4,37 тыс. подписчиков
12 805 просмотров · 1 мес. назад
#Kapston #DeepCleaning #HouseCleaning #FullHouseCleaning #3BHKCleaning #HomeCleaning #CleaningService #50PercentOff #SpecialOffer #TeluguVlogs #TeluguYouTuber #HyderabadVlogs #Hyderabad #TeluguVideos #HomeCare
ఈ వీడియోలో మా ఇంట్లో చేయించిన Kapston Full House Deep Cleaning Service గురించి పూర్తిగా share చేశాను. మొదటి నుంచి చివరి వరకు మా experience ఇలా ఉంది 👇
📱 Kapston Appలో Deep House Cleaning Service book చేసుకున్నాం.
🏠 మాది 3 BHK house.
💰 3 BHK Full House Cleaning ధర ₹5,000, కానీ 50% OFF Offer వల్ల ₹2,500కే వచ్చింది.
⏰ ఉదయం 8:39కే Kapston cleaning team మా ఇంటికి వచ్చారు.
🛏️ ముందుగా మా ఇంట్లో పెద్ద రూమ్ అయిన Master Bedroom cleaning start చేశారు.
🧹 Ceiling, walls, windows, corners ఇలా ఒక్కొక్క areaని detailedగా clean చేశారు.
🪟 Window sliding tracksలో ఉన్న dustని vacuum cleanerతో clean చేశారు.
🌀 Ceiling fanని కూడా పూర్తిగా clean చేశారు.
🔌 Switches, wall areasని కూడా detailగా clean చేశారు.
🛏️ Cot కింద ఉన్న storage areaని open చేసి vacuum చేశారు.
🧽 ముందుగా vacuum cleaning చేసి, తర్వాత spray/cleaning solutionతో wipe చేశారు.
🛌 Mattress చాలా heavyగా ఉండటంతో, సాధారణ vacuum cleaningతో పాటు మేం extra Foam Wash కూడా చేయించుకున్నాం.
👶 పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నీళ్లు, పాలు చల్లడం వల్ల mattressపై వచ్చిన stains కోసం Foam Wash చేయించుకున్నాం.
🧼 Mattressని detergentతో scrub చేసి, తర్వాత machine vacuumతో water remove చేసి dry చేశారు.
🍳 Kitchenలో chimney platesపై పేరుకుపోయిన sticky oilని chemicalతో scrub చేసి clean చేశారు.
🥣 Kitchenలో ఉన్న microwave, mixer, grinder లాంటి itemsని కూడా clean చేశారు.
🧹 ఒక్కొక్క room clean అవుతూ ఇంట్లో dust మొత్తం పోతుంటే నిజంగా చాలా satisfaction అనిపించింది.
🛋️ Hallలో sofasని ముందుకు జరిపితే పిల్లల pencils, pens, erasers లాంటి stationery కూడా బయటపడింది. 😄
🧽 Floorకి detergent water వేసి wipe చేసి, తర్వాత floor cleaning machineతో deep clean చేశారు.
✨ Floor కింద ఉన్న చిన్న cupboards/storage areasని కూడా తీసి అక్కడి dustని clean చేశారు.
👷 Teamలో ఒక్కరు కూడా ఖాళీగా ఉండకుండా, ఒక్కొక్కరు ఒక్కో పని చూసుకుంటూ చాలా systematically clean చేశారు.
👔 Wardrobe inside cleaning option ఉన్నప్పటికీ, మేం ఆ serviceని book చేసుకోలేదు.
🔥 Special Offer: 50% OFF
📅 Only September 13th – Kapston App
💰 3 BHK – ₹5,000 → ₹2,500
ఈ offer గురించి పూర్తి details కోసం వీడియోని చివరి వరకు చూడండి! ❤️