Перейти к содержимому

మహాభారతంలో అత్యంత భీకరమైన యుద్ధం ఏది? | Krishna | Arjuna | Karna 🚩🚩🚩

Mythoria By Teja Divi

0:00 / 0:00

మహాభారతంలో అత్యంత భీకరమైన యుద్ధం ఏది? | Krishna | Arjuna | Karna 🚩🚩🚩

536 просмотров · 3 дня назад
Mythoria By Teja Divi
160 подписчиков
536 просмотров · 3 дня назад
అది *అర్జునుడు మరియు కర్ణుడి మధ్య జరిగిన మహా సంగ్రామం! ⚔️🔥* Oka vaipu Gandeevam tho Arjunudu… మరో వైపు తన అపారమైన శౌర్యంతో కర్ణుడు! ఇద్దరూ తమ జీవితంలో ఎదుర్కొన్న అన్ని అవమానాలు, కోపం, ప్రతిజ్ఞలను యుద్ధరంగంలో చూపించారు. కర్ణుడి శాపాలు… అర్జునుడి దివ్యాస్త్రాలు… శ్రీకృష్ణుడి వ్యూహం… చివరికి కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోవడం! ⚔️ అసలు ఆ రోజు యుద్ధరంగంలో ఏం జరిగింది? 🔥 కర్ణుడు ఎందుకు ఓడిపోయాడు? 🏹 అర్జునుడు నిజంగా కర్ణుడి కంటే గొప్ప యోధుడా? 🕉️ శ్రీకృష్ణుడు ఎందుకు అర్జునుడిని కర్ణుడిని సంహరించమని చెప్పాడు? ఈ వీడియోలో *అర్జునుడు vs కర్ణుడు మధ్య జరిగిన మహాభారతంలోని అత్యంత భీకరమైన యుద్ధం* గురించి తెలుసుకోండి! 🔥 🙏 *Swami Sharanam | Jai Shri Krishna | Mythoria* #ArjunaVsKarna #Mahabharatam #Mahabharata #Karna #Arjuna