కొత్త రోలు, రోకలి పూజ విధానం | మొదటిసారి ఏ రోజు, ఎలా వాడాలో తెలుసా?
manju family life
0:00 / 0:00
కొత్త రోలు, రోకలి పూజ విధానం | మొదటిసారి ఏ రోజు, ఎలా వాడాలో తెలుసా?
906 просмотров · 4 месяца назад
manju family life
323 подписчика
906 просмотров · 4 месяца назад
నమస్తే అండీ!
మన సాంప్రదాయం ప్రకారం వంటగదిలో నిత్యం వాడే రోలు, రోకలి లేదా రుబ్బురాయిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. ఈ వీడియోలో కొత్త రోలుని మొదటిసారి ఇంట్లో వాడేటప్పుడు ఎలాంటి పూజ చేయాలి, ఏ వారాల్లో వాడాలి, మొదటిసారి అందులో ఏం దంచాలి అనే విషయాలను క్లియర్ గా వివరించడం జరిగింది. అలాగే కొత్త రాతి రోలు లోపల స్మూత్ గా అవ్వడానికి ఏం చేయాలో కూడా ఒక మంచి చిట్కా చెప్పాను. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి! ధన్యవాదాలు.
#KitchenTips #RoluPoojavidhanam #TeluguTraditions #KitchenVlogs #TeluguVlogs##sanskruthi saampradayalu