ANANDAMUTHO|ఆనందముతో స్తుతియించెదము|Whole Congregation Singing😍😍😍|#youthcamp#escholprayerhouseongole
Philemon_07
0:00 / 0:00
ANANDAMUTHO|ఆనందముతో స్తుతియించెదము|Whole Congregation Singing😍😍😍|#youthcamp#escholprayerhouseongole
100 964 просмотра · 3 года назад
Philemon_07
1,19 тыс. подписчиков
100 964 просмотра · 3 года назад
Lyrics :-
పల్లవి : ఆనందముతో - స్తుతియించెదము
ప్రభుయేసు పాదములు - పూజింతుము
1. మరణాంధకార లోయాలోన - సాతాను చెరలో నేనుండగా
తప్పిపోయిన నన్ను వేదకి రక్షించి - నీ ఘనత కొరకై యేర్పరచితివి
|| ఆనం ||
2. నరకాగ్ని పాలాయె నా ప్రాణము - తప్పించుకొను మార్గము లేకుండగా
నీ రక్తము కార్చి ప్రాణ త్యాగముతో - భరియించలేని బాధను యోర్చితివి
|| ఆనం ||
3. విలువైన ప్రేమ కనబరచితివి - నా ఘోర పాపములు క్షమియించితివి
ప్రభు క్రీస్తు సన్నిధినిత్యము నుండు - ఆశను నాకెంతో కలిగించితివి
|| ఆనం ||
4. గర్భమున నేను రూపింపక మునుపే - నా దేవ నీవు నన్నెనుకొని
ఈ లోక సంబంధ బంధము తెంచి - పరలోక ద్వారము తెరచితివి
|| ఆనం ||
5. అరణ్యమందు నడచిన గాని - యెండిన నేలను నిలిచిన గాని
పరలోక తండ్రి మారని ప్రేమను - వర్ణించుచు గురి యొద్దకు పరుగెత్తుదును
|| ఆనం ||