హైబ్రిడ్ తెల్ల జొన్న రకాల సాగుతో సత్ఫలితాలు|| New Hybrid Jowar or Sorghum Varieties|| Karshaka Mitra
Karshaka Mitra
0:00 / 0:00
హైబ్రిడ్ తెల్ల జొన్న రకాల సాగుతో సత్ఫలితాలు|| New Hybrid Jowar or Sorghum Varieties|| Karshaka Mitra
69 259 просмотров · 4 года назад
Karshaka Mitra
527 тыс. подписчиков
69 259 просмотров · 4 года назад
#karshakamitra #jowar #sorghum #hybridjowar #agriculture #farming #farmer #farmlife
Join this channel to get access to perks:
/ @karshakamitra
హైబ్రిడ్ తెల్ల జొన్న రకాల సాగుతో సత్ఫలితాలు|| New Hybrid Jowar or Sorghum Varieties|| Karshaka Mitra
Best Hybrid Varieties in Sorghum or Jowar Crop. Success Story of Jowar farming - Karshaka Mitra
అధిక దిగుబడినిచ్చే నూతన హైబ్రిడ్ తెల్లజొన్న రకాల సాగుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అభ్యుదయ రైతు గొట్టుముక్కల శ్రీధర్. 2 ఎకరాల్లో ఏకంగా 16 జొన్న హైబ్రిడ్ లను సాగుచేస్తున్న ఈయన, పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు తనవంతు చేయుతనిస్తున్నారు. హైదరాబాద్ లోని చిరుధాన్యాల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తల ప్రోత్సహంతో విడుదలకు సిద్ధమవుతున్న రకాలను కూడా సాగుచేసి వాటి దిగుబడిని ప్రోత్సహిస్తున్నారు.
ఈ రైతు క్షేత్రంలో పొట్టి జొన్న హైబ్రిడ్ లతోపాటు పొడవు రకాలు కూడా సాగులో వున్నాయి. ఏటా ఎకరాకు 30 నుండి 35 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్న ఈయన తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
#karshakamitra #jowerhybridvarieties #sorghumcultivation
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv