Перейти к содержимому

అర్నబ్ తుఫాను ప్రభావం మా ఇంటి దగ్గర ఎలా ఉందో చూడండి 😟 | కోనసీమ పరిస్థితి

Rajani’s Kitchen and Vlogs

0:00 / 0:00

అర్నబ్ తుఫాను ప్రభావం మా ఇంటి దగ్గర ఎలా ఉందో చూడండి 😟 | కోనసీమ పరిస్థితి

1 431 просмотр · 9 дн. назад
Rajani’s Kitchen and Vlogs
138 подписчиков
1 431 просмотр · 9 дн. назад
అర్నబ్ తుఫాను ప్రభావంతో మా ఇంటి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూపించాను. 🌧️🌴 బలమైన గాలులకు కొబ్బరి చెట్లు ఊగిపోవడం, మొక్కలు పడిపోవడం, అరటితోటలు నేలకొరగడం, వరి పంట దెబ్బతినడం వంటి దృశ్యాలను మీతో పంచుకుంటున్నాను. నిన్నటి నుంచి కరెంటు లేక, నీళ్లు కూడా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రైతులకు జరిగిన పంట నష్టం చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీ ప్రాంతంలో తుఫాను ప్రభావం ఎలా ఉంది? కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. ❤️ #CycloneArnab #తుఫాను #AndhraPradesh #TeluguVlogs #Konaseema