Перейти к содержимому

హారతులిచ్చెద చూడవే|రామయ్య మంగళహారతులిచ్చెదచూడవె|గానం.నూకం రామాంజనేయులు|యూట్యూబ్ ఆగారంశ్రీనివాస్2718

Agaram Srinivas 2718

0:00 / 0:00

హారతులిచ్చెద చూడవే|రామయ్య మంగళహారతులిచ్చెదచూడవె|గానం.నూకం రామాంజనేయులు|యూట్యూబ్ ఆగారంశ్రీనివాస్2718

444 просмотра · 13 ч назад
Agaram Srinivas 2718
4,52 тыс. подписчиков
444 просмотра · 13 ч назад
హారతులిచ్చెద చూడవే | రామయ్య మంగళహారతులిచ్చెద చూడవె|| హారతులిచ్చెద చూడు నీరదాభశరీరజిగి బంగారు పల్లెరంభన శృంగార మౌని రాజవనముల|| దండినాదములు మ్రోయగా|పరివార మొప్పుచుండి మీకు సేవ జేయగా పండితులెల్లాను జూచుండగ  యాఖండమైన మండిత కర్పూర కాంతి నిండి మీరుచుండ మంగళ|| .కోరికలెల్లాను దీరగా | బ్రహ్మాది సురలు జేరి మిమ్ము దేరిచూడగా| శారదాభ్రపటీర వర మందార హీరతుషార మౌక్తిక | సారసా ఘనసార సన్నిభ సార కీర్తి విశారదాయని|| అంచితాగానాము శేయుచు | తాంబూరచెవా యించి మీ పాటలు బాడుచు| కాంచనా చేలము గొప్ప కన్నులు మీ సుందరాముగాంచి ఆనందించి సంతోషించుచు మీ చంతనిలచి|| శ్రీశ ఘన సంకాశ కేశవ రాకమచర్ల వాస చిద్విలాస మాధవా| వాసిగా నేత్రోత్సవంబు జేసుకనా మానసంబున! బాసరంబుగాను వెంకట దాసుని చేబూని మంగళం||