క్రైస్తవ ఆడబిడ్డలకు అండగా జై భారత్ టీమ్ 🔥 నిజమైన హిందువులం మేమే.. సంచలన వ్యాఖ్యలు!
TODAY18NEWSTELUGU
0:00 / 0:00
క్రైస్తవ ఆడబిడ్డలకు అండగా జై భారత్ టీమ్ 🔥 నిజమైన హిందువులం మేమే.. సంచలన వ్యాఖ్యలు!
43 954 просмотра · 1 дн. назад
TODAY18NEWSTELUGU
30,4 тыс. подписчиков
43 954 просмотра · 1 дн. назад
క్రైస్తవ ఆడబిడ్డలకు మద్దతుగా జై భారత్ టీమ్ ముందుకొచ్చింది. అల్మాస్గూడ ఘటన నేపథ్యంలో మహిళలకు న్యాయం జరగాలని, మతంతో సంబంధం లేకుండా ఆడబిడ్డలకు అండగా నిలవాలని జై భారత్ టీమ్ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
"నిజమైన హిందువులు వాళ్లు కాదు.. మేము!" అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అసలు జై భారత్ టీమ్ ఏమంటోంది? క్రైస్తవ మహిళలకు ఎందుకు మద్దతు ప్రకటించింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
వీడియో నచ్చితే LIKE చేయండి 👍
మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి.
మరిన్ని తాజా వార్తల కోసం TODAY18NEWS ఛానల్ను SUBSCRIBE చేయండి.
గమనిక: మతసామరస్యం, మహిళల గౌరవం, న్యాయం కోసం మా గొంతు.
#JaiBharatTeam #Today18News