Перейти к содержимому

కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రం దర్శనం చేయడం మంచిది || srisailam kshetram | Chaganti KoteswaraRao

Sri Guru Bhakthi Pravachanalu

0:00 / 0:00

కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రం దర్శనం చేయడం మంచిది || srisailam kshetram | Chaganti KoteswaraRao

69 976 просмотров · 4 г. назад
Sri Guru Bhakthi Pravachanalu
41,4 тыс. подписчиков
69 976 просмотров · 4 г. назад
కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రం దర్శనం చేయడం శివుని అనుగ్రహం కలుగుతుంది. Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!! #srisailam _kshetram_chaganti #chaganti #latest #speeches #chagantispeeches chaganti koteswara rao speeches latest speeches #sri guru bhakthi pravachanalu శ్రీశైలమహాక్షేత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం ద్వాదశ జ్యోతిర్లింగాలలోఇది ఒకటి.