పాట: మరియ దళము మా దళము - ప్రేమతో సాగే దళము/సాహిత్యం: ఫాదర్ పూదోట దాసయ్య
Divine Connect
0:00 / 0:00
పాట: మరియ దళము మా దళము - ప్రేమతో సాగే దళము/సాహిత్యం: ఫాదర్ పూదోట దాసయ్య
318 просмотров · 1 дн. назад
Divine Connect
2,39 тыс. подписчиков
318 просмотров · 1 дн. назад
పాట: మరియ దళము మా దళము - ప్రేమతో సాగే దళము
సాహిత్యం: ఫాదర్ పూదోట దాసయ్య
పల్లవి
మరియ దళము మా దళము - ప్రేమతో సాగే దళము
మరియమ్మ పిలుపుతో - కదిలే మా దళము
మరియమ్మ మమ్ము పిలిచెను - రారమ్మని పిలిచెను
జపమాల చేతికిచ్చి - నడిపే మా తల్లి మరియమ్మ
జపమాల ప్రార్థనతో - మరియమ్మను చేరి,
కుటుంబ ఐక్యతతో - క్రీస్తును చూపి,
పేదల సేవతో - ప్రేమను పంచి,
శ్రీసభ సాక్షిగా - పరలోకం చేరుదాం!
మరియ దళము వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
మరియమ్మ ప్రేమ వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
మరియ దళము వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
మరియమ్మ సేవ వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
చరణం 1
ఇదిగో నేను ప్రభువు దాసినని పలికిన మరియమ్మలా
దైవ చిత్తమే నెరవేరాలని ప్రకటిద్దాము దళ సభ్యులుగా
కన్నీటితో ఉన్న వారిని - ఓదార్చుదాము
బాధల్లో ఉన్న వారిని - ఆదరించుదాము
దైవ స్తుతులు పాడుతూ - దీనులను లేపుదాము
జపమాల ప్రార్థనతో - మరియమ్మను చేరి,
కుటుంబ ఐక్యతతో - క్రీస్తును చూపి,
పేదల సేవతో - ప్రేమను పంచి,
శ్రీసభ సాక్షిగా - పరలోకం చేరుదాం!
మరియ దళము వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
మరియమ్మ ప్రేమ వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
మరియ దళము వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
మరియమ్మ సేవ వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
చరణం 2
శ్రీసభ బిడ్డలము - సకల పునీతుల సహవాసము
సేవయే మన ప్రార్థన - ప్రేమయే మన భాష
కుటుంబ ప్రార్థనతో - గృహమే ఆలయం చేద్దాము
పిల్లలకు బోధిస్తూ - విశ్వాసము పెంచుదాము
దేవుని సేవలో ముందుండి - సాక్ష్యముగా నిలుద్దాము
జపమాల ప్రార్థనతో - మరియమ్మను చేరి,
కుటుంబ ఐక్యతతో - క్రీస్తును చూపి,
పేదల సేవతో - ప్రేమను పంచి,
శ్రీసభ సాక్షిగా - పరలోకం చేరుదాం!
మరియ దళము వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
మరియమ్మ ప్రేమ వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
మరియ దళము వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
మరియమ్మ సేవ వర్ధిల్లాలి - వర్ధిల్లాలి, వర్ధిల్లాలి
చరణం 3
క్రీస్తులో ఆత్మీయ బంధము - విశ్వాస కుటుంబం
చిన్న పెద్ద తేడా లేదు - మరియమ్మ బిడ్డలం
మనస్సు విప్పి పాడుదాం - సంతోషంగా
హృదయముతో సాగుదాం - సేవా బాటలో
మరియమ్మ జెండా ఎత్తి - ముందుకు సాగుదాం
నిత్యము మరియతో - యేసు వైపు నడుద్దాం