Перейти к содержимому

:మష్రూమ్ దమ్ బిర్యానీ 🍄హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే! 😍

madhuri IN kitchen

0:00 / 0:00

:మష్రూమ్ దమ్ బిర్యానీ 🍄హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే! 😍

133 просмотра · 2 недели назад
madhuri IN kitchen
116 подписчиков
133 просмотра · 2 недели назад
🍄 మష్రూమ్ దమ్ బిర్యానీ | Madhuri IN Kitchen 🍚🔥 ఈరోజు మనం ఎంతో రుచిగా, సువాసనగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం. 😋 హోటల్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. మష్రూమ్స్, బాస్మతి బియ్యం, జీడిపప్పుతో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ❤️ 👉 Ingredients: 🍚 బాస్మతి బియ్యం – 500 గ్రాములు 🍄 మష్రూమ్స్ – 250 గ్రాములు 🫗 నూనె – 50 మి.లీ 🥜 జీడిపప్పు – 50 గ్రాములు వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe ❤️ చేయండి. Madhuri IN Kitchen ని సపోర్ట్ చేయండి. 🙏 #MushroomDumBiryani #MadhuriINKitchen #MushroomBiryani #Biryani #TeluguRecipes #VegBiryani #DumBiryani #CookingTelugu