100 km/hr Speed మీద ఉన్నప్పుడు Sudden గా Puncture అయ్యింది 😱 | 1KM Bike తోసాను!
Krivam Pakka Telugodu
0:00 / 0:00
100 km/hr Speed మీద ఉన్నప్పుడు Sudden గా Puncture అయ్యింది 😱 | 1KM Bike తోసాను!
773 просмотра · 3 недели назад
Krivam Pakka Telugodu
940 подписчиков
773 просмотра · 3 недели назад
ఊహించని విధంగా 100 km/hr speedలో వెళ్తుండగా bike front tyre puncture అయింది! 😱
Highway మధ్యలో bike ఆగిపోవడంతో దాదాపు 1 KM వరకు bikeని తోసుకుంటూ puncture shop కోసం వెతకాల్సి వచ్చింది. ఆ సమయంలో నిజంగా చాలా భయంగా అనిపించింది… కానీ luckily చివరికి puncture shop దొరికింది.
ఈ Rayalaseema Solo Bike Ride – Day 17లో జరిగిన ఈ unexpected incident మొత్తం మీకు చూపిస్తున్నాను. 🏍️🔥
Watch till the end — ఈ situationలో నేను ఎలా బయటపడ్డానో చూడండి!
#RayalaseemaRide #SoloBikeRide #BikePuncture #RoyalEnfieldHimalayan #TeluguVlogs #BikeRide #TeluguRider