Перейти к содержимому

Mutton Curry Easy and Simple ❤️❤️

JYOTHI'S KITCHEN 2021

0:00 / 0:00

Mutton Curry Easy and Simple ❤️❤️

1 548 просмотров · 4 нед. назад
JYOTHI'S KITCHEN 2021
320 подписчиков
1 548 просмотров · 4 нед. назад
కావాల్సిన పదార్థాలు ✨👇 | Ingredients ✨👇 ➡️ మటన్ మ్యారినేషన్ : | Mutton Marination: మటన్ - 1 కిలో | Mutton - 1 kg ఉప్పు - 1/2 టీ స్పూన్ | Salt - 1/2 tsp కారం - 1/2 టీ స్పూన్ | Red chilli powder - 1/2 tsp పసుపు - 1/4 టీ స్పూన్ | Turmeric - 1/4 tsp ➡️ మసాలా పేస్ట్ కోసం : | For Masala Paste: ధనియాలు - 3 టేబుల్ స్పూన్లు | Coriander seeds - 3 tbsp జీలకర్ర - 1 టీ స్పూన్ | Cumin seeds - 1 tsp గసగసాలు - 2 టేబుల్ స్పూన్లు | Poppy seeds - 2 tbsp ఎండు కొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు | Dry coconut pieces - 2 tbsp ఏలకులు - 5 | Cardamom - 5 లవంగాలు - 10 | Cloves - 10 అన్నాసపువ్వు - 1 | Star anise - 1 దాల్చిన చెక్క - 2 అంగుళాలు | Cinnamon - 2 inches నీరు - 1/2 కప్పు | Water - 1/2 cup • 20 నిమిషాలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. | • Soak for 20 minutes and grind into a smooth paste. ➡️ కూర కోసం : | For Curry: నూనె - 1/4 కప్పు | Oil - 1/4 cup పచ్చిమిర్చి - 5 | Green chillies - 5 కరివేపాకు - 2 రెబ్బలు | Curry leaves - 2 sprigs ఉల్లిపాయలు సన్నగా తరిగినవి - 3 | Finely chopped onions - 3 పసుపు - 1/2 టీ స్పూన్ | Turmeric - 1/2 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్ | Ginger garlic paste - 1 tbsp పుదీనా ఆకులు | Mint leaves మ్యారినేట్ చేసిన మటన్ | Marinated mutton టమాటా - 2 | Tomatoes - 2 కారం - 2 టేబుల్ స్పూన్లు | Red chilli powder - 2 tbsp రుచికి సరిపడా ఉప్పు | Salt as per taste తయారుచేసిన మసాలా పేస్ట్ | Prepared masala paste మేడి నీళ్ళు - 2 గ్లాసులు | Water - 2 glasses • మీడియం మంట మీద 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. | • Cook on medium flame until 6 whistles. తరిగిన కొత్తిమీర | Chopped coriander leaves