Перейти к содержимому

MARACHIPOLENI BALAYA GARI DIALOGUES FACTS |Gsquare

G square

0:00 / 0:00

MARACHIPOLENI BALAYA GARI DIALOGUES FACTS |Gsquare

12 806 просмотров · 2 года назад
G square
7,92 тыс. подписчиков
12 806 просмотров · 2 года назад
MARACHIPOLENI BALAYA GARI DIALOGIES|Gsquare telugu movie dialogues 1. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు - లెజెండ్ 2. రాజకీయం నీ ఫుడ్ లో ఉందేమో... నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్ - లెజెండ్ 3. ఒక మాట నువ్వంటే అది శబ్ధం, అదే మాట నేనంటే... శాసనం, దైవ శాసనం. - అఖండ 4. నువ్వు భయపెడితే భయపడటానికి ఓటర్ ని అనుకున్నావా బే... షూటర్‌ని, కాల్చి పారేస్తా. - లెజెండ్ 5. విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసరకూడదు. - అఖండ 6. ఒకడు నాకు ఎదురైనా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. - లెజెండ్ 7. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు - సమర సింహా రెడ్డి 8. ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ, చరిత్రంటే మాదే. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయలన్నా మేమే. - సింహా 9. ప్లేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైమ్ నువ్వు చెప్పిన సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా - నరసింహనాయుడు 10. సరిహద్దులోనే మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ మొండాల మీద మా జెండాలు ఎగరేస్తాం - గౌతమి పుత్ర శాతకర్ణి 11. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం - గౌతమీ పుత్ర శాతకర్ణి. 12. భగవద్గీత యుధ్దానికి ముందు వినిపిస్తుంది. నువ్వు మారకపోతే మళ్లీ చచ్చాక వినపడుతుంది. ఇప్పుడే వింటావా? చచ్చాక వింటావా? - లయన్ 13. నరుకుతూ పోతుంటే నీకు అలుపు వస్తుందేమో. నాకు మాత్రం ఊపు వస్తుంది. -లెజెండ్ 14. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకు పిండం పెడతాం... బోత్ ఆర్ నాట్ సేమ్ - అఖండ 13. నీకు బీపీ వస్తే నీ పీఏ వొణుకుతాడేమో. కాని నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. - లెజెండ్ 14. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి ఓ అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపునా పుట్టడానికి మాత్రం కూతురు వద్దు - లెజెండ్ 15. నీకు తిక్క రేగలేమో, నాకు 24 అవర్స్ ఆన్ లో ఉంటుంది. -లెజెండ్ 16. ఊరు మారితే పడుకునే బెడ్ మారుద్ది. తినే ఫుడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుద్ది రా బ్లడీ ఫూల్. - లెజెండ్ 17. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్‌ని... తొక్కి పార దొబ్బుతా - అఖండ