Перейти к содержимому

యేసయ్యా వందనాలయ్యా | నీ ప్రేమకు వందనాలయ్యా | Telugu Christian Song | FaithHub

FaithHub

0:00 / 0:00

యేసయ్యా వందనాలయ్యా | నీ ప్రేమకు వందనాలయ్యా | Telugu Christian Song | FaithHub

64 просмотра · 8 дн. назад
FaithHub
192 подписчика
64 просмотра · 8 дн. назад
యేసయ్యా వందనాలయ్యా 🙏✝️ నీ ప్రేమకు వందనాలయ్యా ❤️ ప్రభువైన యేసుక్రీస్తు మనలను రక్షించి, పోషించి, కాపాడినందుకు ఆయనకు శతకోటి స్తోత్రాలు. 🙏 ఈ ఆరాధనా గీతం మీకు ఆశీర్వాదంగా ఉంటే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు క్రైస్తవ పాటలు మరియు ఆధ్యాత్మిక సందేశాల కోసం FaithHub ను ఫాలో చేయండి 🙏 Lyrics: https://christlyrics.in/2025/05/04/ye... యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా (2) నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా (2) వందనాలు వందనాలయ్యా.. శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా.. శతకోటి స్తోత్రాలయ్యా ఆ. ఆ. ఆ. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2) నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా || వందనాలు || జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2) నను నరకమునుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా || వందనాలు || 🙏 యేసయ్యకు వందనాలు… శతకోటి స్తోత్రాలు! ✝️