అందమైన తోట అందులో ఉప్ప పిక్కల వేట 🫘| Tribal Tree Vlogs #vlogs #wildlife #forest
Tribal Tree Vlogs
0:00 / 0:00
అందమైన తోట అందులో ఉప్ప పిక్కల వేట 🫘| Tribal Tree Vlogs #vlogs #wildlife #forest
169 просмотров · 11 дн. назад
Tribal Tree Vlogs
307 подписчиков
169 просмотров · 11 дн. назад
అందమైన తోట 🌲 అందులో ఉప్ప పిక్కల వేట 🫘| Tribal Tree Vlogs
Hi అండి అందరికీ!
ఈరోజు వీడియోలో ఉప్ప చెట్లు దగ్గర వెళ్ళాము,ఉప్ప విత్తనాల కోసం అనమాట,ఈ ఉప్ప పిక్కలతో కాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నాము 🪔,అలాగే ఈరోజు ఈ తోటలోపల మంచు పడుతూ పైనుండి పడే సూర్య కిరణాలతో చాలా అందంగా కనిపిస్తుంది,
ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని ప్రాచీన ఆచారాలు,నమ్మకాలు కూడా ఉన్నాయి అవికూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను.
వీడియోను చూసేప్రయత్నం చేయండి మీకు కచ్చితంగా నచ్చుతుంది, వీడియో నచ్చితే ఒక like ❤️ చేసి మరిన్ని వీడియోలు కోసం మా Tribal Tree Vlogs youtube channel నీ subscribe చేసి support చేయండి 🙏❤️
#wildlife #uppatrees #forest #uppaseeds #seeds #tribal #tribalculture #triballife #triballifestyle #pinkforest #foryou #explore #rurallife #ruralvillagelifestyle #tribalvillages #tribalvibes #forestlife #tribaltreevlogs #villageculture