🔥 చనిపోయిన భార్య Vacuum Cleanerలో తిరిగి వస్తే? | Movie Explained Telugu | BTR Vibes
BTR VIBES
0:00 / 0:00
🔥 చనిపోయిన భార్య Vacuum Cleanerలో తిరిగి వస్తే? | Movie Explained Telugu | BTR Vibes
8 178 просмотров · 3 дня назад
BTR VIBES
47,9 тыс. подписчиков
8 178 просмотров · 3 дня назад
ఒక వ్యక్తి భార్య చనిపోయింది. కానీ అతను ఆమెను మర్చిపోలేకపోతాడు. అతని జ్ఞాపకాల వల్ల ఆమె ఆత్మ తిరిగి వస్తుంది… అయితే మనిషి రూపంలో కాదు, ఒక Vacuum Cleanerలో! 😱
తన భర్తతో మళ్లీ జీవించాలని, తమకంటూ ఒక బిడ్డ ఉండాలని ఆమె కోరుకుంటుంది. కానీ ఆ కోరిక కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు చివరికి ప్రేమ, జ్ఞాపకాలు, దెయ్యాలు, రాజకీయాలు అన్నీ కలిసిపోయే ఒక విచిత్రమైన పరిస్థితికి తీసుకెళ్తాయి.
చనిపోయిన వాళ్లను మనుషులు గుర్తుపెట్టుకున్నంత కాలం వారి ఆత్మలు తిరిగి వస్తే?
ఆ జ్ఞాపకాలనే మనుషుల మెదళ్ల నుంచి చెరిపేస్తే ఏమవుతుంది?
ఇలాంటి చాలా వెరైటీ కాన్సెప్ట్‌తో వచ్చిన *A Useful Ghost (2025)* సినిమా కథను ఈ వీడియోలో తెలుగులో పూర్తిగా తెలుసుకుందాం.
వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి. ఇలాంటి కొత్త కొత్త సినిమాల కథల కోసం **BTR Creations**ని Subscribe చేసుకోండి.
#AUsefulGhost #MovieExplainedTelugu #TeluguMovieExplanation #BTRCreations #MovieStoryTelugu #GhostMovie #ThaiMovie #MovieRecapTelugu
COPYRIGHT DESCLAIMER:
This video is for educational purposes only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
if you have any problem with this video please contact us on (btrmovies@gmail.com)