Перейти к содержимому

🛑 యేసే లూసిఫర్ బైబిల్ ప్రకారం Jesus Christ the Lucifer 2nd Part

TGHG Ministries

0:00 / 0:00

🛑 యేసే లూసిఫర్ బైబిల్ ప్రకారం Jesus Christ the Lucifer 2nd Part

27 326 просмотров · 1 мес. назад
TGHG Ministries
1,96 тыс. подписчиков
27 326 просмотров · 1 мес. назад
Lucifer 2nd Part చూస్తున్న వారు దయచేసి పార్ట్ వన్ కుడా చూడండి.... 1st Part 2 nd Park 2 videos ఉన్నవి link పైన క్లిక్ చేయండి    • 🛑 లూసిఫర్ ఎవరు ? యేసు క్రీస్తా ? సాతానా ? ...   Corinthians I - 1 కొరింథీయులకు 8:6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. మలాకీ 2:10 Acts - అపొ. కార్యములు 3:13. అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; నిర్గమకాండము 3:6, యెషయా 52:13