Перейти к содержимому

#రాజానీభవనములో. // #track with lyrics // christian song //

Vijay Gospel Tracks

0:00 / 0:00

#రాజానీభవనములో. // #track with lyrics // christian song //

2 382 просмотра · 5 месяцев назад
Vijay Gospel Tracks
834 подписчика
2 382 просмотра · 5 месяцев назад
(యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే (2) రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| #explore #viral #trending #4k #bapatla #tracks #rajprakashpaul #explorepage #music #drjayapaul #trackswithlyrics