Перейти к содержимому

ద్వాదశ జ్యోతిర్లింగాలు | 12 జ్యోతిర్లింగాల పూర్తి చరిత్ర & విశిష్టత | శివుని 12 దివ్య క్షేత్రాలు

Devotional Journey With JSK

0:00 / 0:00

ద్వాదశ జ్యోతిర్లింగాలు | 12 జ్యోతిర్లింగాల పూర్తి చరిత్ర & విశిష్టత | శివుని 12 దివ్య క్షేత్రాలు

40 просмотров · 8 дней назад
Devotional Journey With JSK
61 подписчик
40 просмотров · 8 дней назад
ద్వాదశ జ్యోతిర్లింగాలు | 12 జ్యోతిర్లింగాల పూర్తి చరిత్ర & విశిష్టత | శివుని 12 దివ్య క్షేత్రాలు 🔱 ద్వాదశ జ్యోతిర్లింగాలు | 12 జ్యోతిర్లింగాల పూర్తి చరిత్ర & విశిష్టత 🔱 ఈ వీడియోలో పరమశివునికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. 🙏 భారతదేశంలోని ప్రసిద్ధ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటి విశిష్టత ఏమిటి? ఆయా క్షేత్రాలకు సంబంధించిన స్థల పురాణాలు ఏమిటి? అనే విషయాలను ఈ వీడియోలో సులభంగా తెలుసుకుందాం. 🕉️ ద్వాదశ జ్యోతిర్లింగాలు: 1. సోమనాథ జ్యోతిర్లింగం 2. మల్లికార్జున జ్యోతిర్లింగం 3. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం 4. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 5. కేదారనాథ జ్యోతిర్లింగం 6. భీమశంకర జ్యోతిర్లింగం 7. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం 8. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం 9. వైద్యనాథ జ్యోతిర్లింగం 10. నాగేశ్వర జ్యోతిర్లింగం 11. రామేశ్వర జ్యోతిర్లింగం 12. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఈ పవిత్ర క్షేత్రాల చరిత్ర, పురాణ ప్రాధాన్యత, విశిష్టతలను తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి. 🔱 🙏 ఓం నమః శివాయ 🙏 వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు భక్తులతో Share చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు దేవాలయాలకు సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. 🔔 #ద్వాదశజ్యోతిర్లింగాలు #జ్యోతిర్లింగాలు #12Jyotirlingas #Jyotirlingas #LordShiva #OmNamahShivaya #శివుడు #తెలుగుభక్తి #DevotionalTelugu #telugudevotional