nenu odiponaya naa pakshanundaga(నేను ఓడిపోనయా )telugu christian song
Glory joy Kuchipudi
0:00 / 0:00
nenu odiponaya naa pakshanundaga(నేను ఓడిపోనయా )telugu christian song
464 512 просмотров · 3 месяца назад
Glory joy Kuchipudi
4,44 тыс. подписчиков
464 512 просмотров · 3 месяца назад
Glory to God
special thanks to rev.dr.mark peter garu( రచన, స్వరకల్పన,గానం)
లిరిక్స్ :
నేను ఏడ్చినా చోటునే మనసారా నవ్వేదా.... హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా... "2"
నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా "2"
నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వెదా "2"
నేను పడినా చోటనే ప్రభు కొరకై నిలిచెదా "2"
1. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే
వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే "2"
ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే "2"
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా"
2.నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే
నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే "2"
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే"2"
శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా"
3. నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే
నన్ను దూషించిన చోటే దీవించినావే "2"
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే"2"
శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే "నేను ఓడిపోనయా"
నేను ఒడిపోనయా నా పక్షానుండగా # నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వేదా# nenu odiponaya naa
#jesussongs #christianmusic #jesus #teluguchristiansongs #jesuschrist #hosannaministries #christiandevotionalsongs #jesuslovesyou #god