Перейти к содержимому

గురు పూర్ణిమ వేడుకలు 2026 | Guru Purnima Highlights| Bhagavan Sri Ramadutha Swamy

Bhagavan Sri Ramadutha Swamy Ji

0:00 / 0:00

గురు పూర్ణిమ వేడుకలు 2026 | Guru Purnima Highlights| Bhagavan Sri Ramadutha Swamy

12 894 просмотра · 1 месяц назад
Bhagavan Sri Ramadutha Swamy Ji
10,3 тыс. подписчиков
12 894 просмотра · 1 месяц назад
For feedback or any queries, please reach us at sandhyakovi@gmail.com భగవాన్ శ్రీ రామదూత స్వామివారి గురు పూర్ణిమ వేడుకలు & శ్రీ సువర్ణలక్ష్మీ వ్రత దీక్షా విరమణ భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి దివ్య సన్నిధిలో గురు పూర్ణిమ వేడుకలు మరియు శ్రీ సువర్ణలక్ష్మీ వ్రత దీక్షా విరమణ కార్యక్రమం నిర్వహించబడ్డాయి. ఈ దివ్య వేడుకల్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు గారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి.కే. అరుణ గారు, ఎమ్మెల్యే శ్రీ పిఠాని సత్యనారాయణ గారు, మాజీ మంత్రి శ్రీ శ్రీ చర్లకోల లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు గారు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు. Bhagavan Sri Ramadutha Swamy’s Guru Purnima Celebrations "Telangana IT Minister Sri D. Sridhar Babu, BJP National Vice President Smt. D.K. Aruna, MLA Sri Pithani Satyanarayana, former Minister Sri Charlakola Laxma Reddy, Telangana State Government Advisor Sri Harkara Venugopal Rao, and a large number of devotees attended these divine celebrations and received Swamiji's darshan." Venue: BMR Sartha Conventions, Bongulur Junction, Hyderabad. #SriRamaduthaSwamy #GuruPurnima2026 #SuvarnaLakshmiDeeksha #MalaViramana #Hyderabad #DuddillaSridharBabu #DKAruna #PithaniSatyanarayana