గుడిలో పెట్టే కమ్మని చక్కెర పొంగలి సీక్రెట్ ఇదే! 🎪 | Navratri Special Chakkera Pongali In Telugu
Aruna's Lifestyle
0:00 / 0:00
గుడిలో పెట్టే కమ్మని చక్కెర పొంగలి సీక్రెట్ ఇదే! 🎪 | Navratri Special Chakkera Pongali In Telugu
142 просмотра · 3 дня назад
Aruna's Lifestyle
30 подписчиков
142 просмотра · 3 дня назад
తెలుగు వారి సాంప్రదాయ పండుగలలో మరియు దేవి నవరాత్రులు, సంక్రాంతి వంటి ప్రత్యేక సమయాల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కమ్మని చక్కెర పొంగలి (Chakkera Pongali). అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి రుచి మరియు సువాసనతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే పద్ధతి ఇక్కడ ఇవ్వబడింది.
కావలసిన పదార్థాలు (Ingredients):
• బియ్యం:1 గ్లాస్
• పెసరపప్పు:½ గ్లాస్
• బెల్లం తురుము1 గ్లాస్
చక్కెర: 1/2గ్లాస్ (సాంప్రదాయ రుచి కోసం బెల్లం, చక్కెర రెండూ కలిపి వాడుకోవచ్చు)
• నీళ్లు: 3 1/2 గ్లాస్
• నెయ్యి ½ కప్
• జీడిపప్పు, కిస్మిస్లు: తగినన్ని
• పచ్చి కొబ్బరి ముక్కలు: ½ కప్ (సన్నగా తరిగినవి)
• యాలకుల పొడి: 1 టీస్పూన్
• పచ్చ కర్పూరం (Edible Camphor): చిటికెడు (గుడి ప్రసాదం సువాసన కోసం చాలా ముఖ్యం)