టమాటా పచ్చడి ఇలా చేయండి 😋 ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే టేస్ట్ | Tomato Peanut Chutney Recipe Telugu
Meera's vlogs and recipes
0:00 / 0:00
టమాటా పచ్చడి ఇలా చేయండి 😋 ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే టేస్ట్ | Tomato Peanut Chutney Recipe Telugu
381 просмотр · 2 нед. назад
Meera's vlogs and recipes
159 подписчиков
381 просмотр · 2 нед. назад
నమస్కారం అండి 🙏❤️
ఈరోజు మనం టమాటాలు, వేయించిన పల్లీలు, సెనగపప్పుతో ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి తయారు చేసుకున్నాం. 🍅😋
ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి టిఫిన్స్‌లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ టమాటా పచ్చడి రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి 👍
మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి ❤️
మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. 🙏
మీకు ఈ టమాటా పచ్చడి ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. 💕
ధన్యవాదాలు!
.
.
.
#TomatoChutney #TomatoPachadi #TeluguRecipes #PalliPachadi #PeanutChutney #ChutneyRecipe #BreakfastRecipes #IdliChutney #DosaChutney #SouthIndianRecipes #EasyRecipes #HomemadeFood #TeluguVantalu #CookingTelugu #FoodRecipes