Arundhathi Kota History in Telugu | Nawab Bungalow Banaganapalli | Telugu Yatrik
Telugu Yatrik
0:00 / 0:00
Arundhathi Kota History in Telugu | Nawab Bungalow Banaganapalli | Telugu Yatrik
1 805 просмотров · 5 лет назад
Telugu Yatrik
648 подписчиков
1 805 просмотров · 5 лет назад
అరుంధతి కోట అని పిలవబడే ఈ నవాబు బంగ్లా కర్నూలులోని బనగానపల్లె దగ్గరలో ఉంది. అరుంధతి సినిమాకోసం ఈ బంగ్లాను ఉపయోగించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. నవాబు గారి బంగ్లాకి కూడా పురాతన చరిత్ర ఉంది. దాన్ని ఈ వీడియో లో పూర్తిగా వివరించడం జరిగింది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చుడండి. మీ విలువైన సమయాన్ని కేటాయించనందుకు ధన్యావాదాలు. దయచేసి వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రయిబ్ చేసుకోవడం మరిచిపోకండి...!
#arundhathikota #banganapalle #nawabbangla