Перейти к содержимому

NEELA NENUNTANAYYA | నీలా నేనుంటానయ్యా | PASTOR J KUMAR | #nissijohn #hearttouchingsong #newsong

GGM-GOSPEL GLORIOUS CHURCH

0:00 / 0:00

NEELA NENUNTANAYYA | నీలా నేనుంటానయ్యా | PASTOR J KUMAR | #nissijohn #hearttouchingsong #newsong

93 977 просмотров · 2 года назад
GGM-GOSPEL GLORIOUS CHURCH
2,96 тыс. подписчиков
93 977 просмотров · 2 года назад
Welcome To "Gospel Glorious Church Of God Ministries " Official YouTube Channel. SONG : నీలా నేనుంటానయ్యా LYRICS & TUNE: PASTOR J KUMAR VOCALS : NISSI JOHN MUSIC : JAKIE VARDHAN ప: నీలా నేనుంటానయ్యా నాలో నీ వుంటేనయ్యా (2) నిన్నే కలిగి నన్నే మరచిపోవాలి నా మరణం వరకు నీతోనే నడవాలి నీ నిత్యమహిమలో నీతో నిలచిపోవాలి (2) అ.ప: యేసయ్యా యేసయ్యా ఇదే నాకున్న ధ్యాసయ్య యేసయ్యా యేసయ్యా ఇదే నాచివరి ఆశయ్య (2) 1. మంటినైన నన్ను నీవు మహిమగా మార్చుటకు మహిమ కలిగిన నీవు మనిషిగా ఏతెంచావు. వాడబారనీ నీ మహిమను నే పొందుటకు విలువైన రక్తము నిచ్చి నీసొత్తుగా మార్చావు (2) శ్రమల కొలిమిలో నన్ను పుటము వేసిన పరిశుద్ధ జీవితం నాకు దయచేసినా (2) ||నీలా నే|| 2. నా వేదన భాదలలో ఓదార్పు నే పొందుటకు ఎన్నో భాధలనుభవించి మాధరి చూపించావు నిత్యమహిమాలో నే వారసత్వమొందుటకు శ్రమలనే సీలువను మోయగా నన్ను ఎన్నుకున్నావు (2) నీదు సారెపై నన్ను మలచినా నీదు రూపులోనికి నన్ను మార్చివేసినా (2) ||నీలా నే|| పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు vijayawada DAY 1 : ఏలియ కట్టిన బలిపీఠం యొక్క ఆత్మీయమర్మము    • ఏలియ  కట్టిన బలిపీఠం యొక్క ఆత్మీయమర్మము ||...   Day 2 : ఏలియ దుప్పటి యొక్క ఆత్మీయఅర్ధం    • ఏలియ దుప్పటి యొక్క ఆత్మీయఅర్ధం || Message ...   సేవకుని ఏర్పాటుకై దేవుని చిత్తానికి లోబడిన ఏలియ విధేయత https://studio.youtube.com/video/YwmC... Spiritual messages :    • హెబ్రీ 13:14 || నిలువరమైన పట్టణము మనకిక్కడ...   https://www.youtube.com/watch?v=5X4f9...    • ప్రత్య క్షపు గుడారములోని  సువార్త అనుభవం |...   Spiritual songs : 1. ఉదయించినాడు రవికోటి తేజుడు | UDHAYINCHINADU    • Видео   2. Jagathupunadhi veyakamunupe ||జగత్తుపునాది వేయకమునుపే    • Jagathupunadhi veyakamunupe ||జగత్తుపునాది...   3. BHARIYIMPAGALANA || భరియింపగలనా    • BHARIYIMPAGALANA || భరియింపగలనా || Christi...   4. NE MUKHAMU MANOHARAMU    • NEW TELUGU GOOD FRIDAY SONG 2022 || NE MUK...   5. యేసే పునరుథ్థానుడు | YESE PUNARUDHANUDU    • యేసే పునరుథ్థానుడు | YESE PUNARUDHANUDU | ...   6. OH PRABHUVA || ఓ ప్రభువా    • OH PRABHUVA || ఓ ప్రభువా || Pastor J Kumar...   Subscribe To Our YouTube Channel : https://www.youtube.com/channel/UCE1f... CONTACT FOR PRAYER REQUESTS : 8074885087,6304112700 "Dear Brothers and Sisters in Christ, God is Spirit and those who worship him must worship in spirit and in truth. (John 4:24​). God doesn't desire anything from us but only worship of him with a whole heart and rightful spirit. Let us lift our hands in praise and worship. Let the fragrance of praise fill our heart and reach the Almighty and soak ourselves in His Holy presence. The purpose of this channel is only to spread the gospel of Christ and to encourage the faith of Christians.# ---------------------------------------- Please pray for Gospel glorious church of god Ministries , for more information please contact Bro. J Kumar by writing to gloriouschurchofgodministries1@gmail.com Like 👍 Comment & Share 😀 For More songs Subscribe to Our Channel "Gospel Glorious Church Of God Ministries" 🤝. CopyRights © Strictly Prohibited. #latestteluguchristiansongs #latestsong2023 #newjesussong2023 #newjesussongs #pastorjkumar #jakievardhan #sharonphilip #sharonsisters #sharonsisterssongs #newsong #hearttouchingsong #hearttouching #worshipsongs #worship #newworshipsongs2023 #gospelgloriouschurch #gospelgloriouschurchofgod #nepremagitamusong #neepremagethamusong #newjesussongs #newjesussong2023 #hearttouching #hearttouchingsong #neepremagitamu nee prema gethamu #nepremagitamu #neepremagithamu #neepremageethamu #neepremagethamu #దేవనీసాక్షిగలాటెస్ట్స్వంగ ##jesussongstelugunewalbum #jesustelugumelodymp3songs #newchristiansong #newchristiandevotionalsong #newyear #newyearsong #newyearsong2024 #newteluguchristiansongs2024 #teluguchristiansongs #teluguchristianmessage #marriagemessageschristiantelugu #old teluguchristianmessages #yesannatelugu christianmessages #bestteluguchristianmessages #jesustelugumessages #morningmessage #teluguchristianmessages #hinditoteluguchristianmessages #shortmessagestelugu #దేవానేనునీసాక్షిగా #devanenuneesakshiga #deva#teluguchristianmessageslatest #teluguworshipmessage #gloriousteluguchristianmedley #bestteluguchristianmessages #jesusvideosongs #oldteluguchristianmessages #christianworshipsongs #jesustelugumessages #teluguchristianworshipmedleysongs #jesusnewsongs #jesussongsteluguhearttouching #telugumessagesandvideos #gloriouspraisesong #teluguchristianmelodies #nissijohn #neelanenuntanaya #neelanenuntanayya