Перейти к содержимому

లైనింగ్ జాయింటింగ్ ఈజీటిప్స్! ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కటింగ్

Easy tailoring by hand

0:00 / 0:00

లైనింగ్ జాయింటింగ్ ఈజీటిప్స్! ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కటింగ్

189 просмотров · 9 дней назад
Easy tailoring by hand
159 подписчиков
189 просмотров · 9 дней назад
హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముఖ్యంగా బిగినర్స్ కోసం ఎక్కువ సమయం తీసుకోకుండా ఎలాంటి శ్రమ లేకుండా లైనింగ్ జాయినింగ్ చాలా సులభంగా ఎలా చేసుకోవాలో కొన్ని ముఖ్యమైన సీక్రెట్స్ టిప్స్ తో చూపించాను అలాగే లైనింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మరియు బ్యాక్ పార్ట్స్ ని ఒకేసారి సరైన కొలతలతో ఎలా కట్ చేసుకోవాలో ఫుల్ క్లారిటీగా వివరించడం జరిగింది మొదటిసారి బ్లౌజ్ కట్ చేసేవారు కూడా చాలా వేగంగా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ముఖ్యమైన అంశాలు . బిగినర్స్ కోసం లైనింగ్ జాయింటింగ్ ఈజీ ప్రాసెస్ అండ్ టిప్స్ . సమయం ఆదా చేసుకునేలా ఫ్రెంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కటింగ్ విధానం . లైనింగ్ ముడతలు రాకుండా అతికించే పద్ధతులు . పర్ఫెక్ట్ బ్లౌజ్ కొలతలు అండ్ కటింగ్ ట్రిక్స్ వీడియో పూర్తిగా చూసి నీకు నచ్చితే లైక్ చేయండి మీ డౌట్స్ ని కామెంట్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన టైలరింగ్ క్లాస్ కోసం మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి lining jointing # blouse cutting# lining blouse tips # tailoring for beginners # Telugu tailoring# blouse cutting Telugu