Перейти к содержимому

నీ పాదములను నమ్మితి .... #christian #christianity #christianmusic #viral

Jeevan official@G1

0:00 / 0:00

నీ పాదములను నమ్మితి .... #christian #christianity #christianmusic #viral

80 677 просмотров · 8 месяцев назад
Jeevan official@G1
576 подписчиков
80 677 просмотров · 8 месяцев назад
,@Nee Padhamulanu Nammithi @a heart touching christian worship song@ credentials: Lyrics &Tune : Jeevan Kinnera Music & Voice: Dilip Bandari +91 86397 56471 Editing: Suresh G పల్లవి: నీ పాదములను నమ్మితి నీ సన్నిధికి చేరితి నీ కృపకొరకై నీ దయకొరకై నే కనిపెట్టుచున్నానయ్యా నీకై కనిపెట్టుచున్నానయ్యా యేసయ్యా ... ఆ.. ఆ... యేసయ్యా... ఆ... ఆ... 2 ... నీ పాదములను.. 1.విరిగిన మనస్సు నలిగిన హృదయం నీకై సిద్ధంబు చేశానయ్యా ..2 నన్ను ఆలస్యము చేయక నీ కృపతో నిలుపుమయ్యా నీ కృపతో నిలుపుమయ్యా యేసయ్యా... ఆ... ఆ... యేసయ్యా... ఆ... ఆ... 2 2. నడిసంద్రములో తుఫాను రేగగా ఓడ బద్దలై పోచ్చెను... 2 నీకై మొరపెట్టు చు న్నాన్నయ్య నన్ను అద్దరికి నడుపు మయ్యా నన్ను అద్దరికి నడుపుమయ్యా యేసయ్యా... ఆ... ఆ... యేసయ్యా... ఆ... ఆ... 2 ... నీ పాదములను