ఏకాదశి నాడు 11 సార్లు వింటే సమస్త పాపాలు నశిస్తాయి | శ్రీ విష్ణు షోడశ నామ స్తోత్రం #DharmikaKathalu
Dharmika Kathalu
0:00 / 0:00
ఏకాదశి నాడు 11 సార్లు వింటే సమస్త పాపాలు నశిస్తాయి | శ్రీ విష్ణు షోడశ నామ స్తోత్రం #DharmikaKathalu
3 039 просмотров · 1 день назад
Dharmika Kathalu
15,9 тыс. подписчиков
3 039 просмотров · 1 день назад
ఔషధే చింతయేద్విష్ణుం
భోజనే చ జనార్దనమ్ |
శయనే పద్మనాభం చ
వివాహే చ ప్రజాపతిమ్ || ౧ ||
యుద్ధే చక్రధరం దేవం
ప్రవాసే చ త్రివిక్రమమ్ |
నారాయణం తనుత్యాగే
శ్రీధరం ప్రియసంగమే || ౨ ||
దుస్స్వప్నే స్మర గోవిందం
సంకటే మధుసూదనమ్ |
కాననే నారసింహం చ
పావకే జలశాయినమ్ || ౩ ||
జలమధ్యే వరాహం చ
పర్వతే రఘునందనమ్ |
గమనే వామనం చైవ
సర్వకాలేషు మాధవమ్ || ౪ ||
షోడశైతాని నామాని
ప్రాతరూత్థాయ యః పఠేత్ |
సర్వపాపవినిర్ముక్తో
విష్ణులోకే మహీయతే || ౫ ||