తొలిసారి కుసుమలు పండిస్తున్న | Safflower Cultivation | తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
తొలిసారి కుసుమలు పండిస్తున్న | Safflower Cultivation | తెలుగు రైతుబడి
100 217 просмотров · 4 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
100 217 просмотров · 4 г. назад
తొలిసారి కుసుమలు సాగు చేస్తున్న రైతు హృదయరాజు గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శౌరిపూర్ గ్రామంలో రైతు ఈ పంట సాగు చేపట్టారు. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోగలరు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తొలిసారి కుసుమలు పండిస్తున్న | Safflower Cultivation | తెలుగు రైతుబడి
#RythuBadi #రైతుబడి #కునుమసాగు