అద్భుతాలు చూపిస్తున్న కల్పవృక్ష నారసింహ స్వామి.. అసలు సాక్ష్యం ఇదే Kalpavruksha Narasimha Miracles
Sri mantra rajam
0:00 / 0:00
అద్భుతాలు చూపిస్తున్న కల్పవృక్ష నారసింహ స్వామి.. అసలు సాక్ష్యం ఇదే Kalpavruksha Narasimha Miracles
13 147 просмотров · 1 г. назад
Sri mantra rajam
1,12 тыс. подписчиков
13 147 просмотров · 1 г. назад
కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం, రామాలయం దగ్గర , భద్రాచలం
వివరాల కొరకు :63058 11889 , 9866665352
కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం, రామాలయం దగ్గర , భద్రాచలం
సుమారు 750 సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనే వైష్ణవోత్తముడికి సాక్షాత్తు లక్ష్మి నరసింహ స్వామి వారు అనుగ్రహించిన దివ్య సాలగ్రామ ఆశ్రమం ఉన్నది స్వామి వారికి ముడుపులు కట్టి పూజలు చేయడం ఆనవాయితీ.
ఇక్కడ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే నవగ్రహదోష బాధలు పోతాయని ప్రతీతి అందుకే దేశ నలుమూలల నుండి స్వామివారిని దర్శిస్తుంటారు భక్తులు. మరో విశేషం ఏమిటంటే ప్రతి అమావాస్యనాడు ఇక్కడ స్వామి వారికి విశేష నవ కలశ అభిషేకంతో పాటు శ్రీ మహా లక్ష్మి హోమం , సురభి హోమం శ్రీసుదర్శనహోమం , నారసింహ హోమం లాంటి విశేష పూజలు జరుగుతాయి
ఎక్కడా లేని విదంగా గోవుకి , గోవిందుడికి ఏకకాలం లో ప్రదక్షిణ ఇక్కడ విశేషం.
సంతానం లేని వారు ఇక్కడ ముడుపు కట్టి అభిషేకతీర్థం, క్షీరాన్న ప్రసాదం తీసుకుంటే కచ్చితంగా సంతానం కలుగుతుంది. విద్యా ఉద్యోగం కొరకు ప్రతినిత్యం కొన్ని వందల మంది ముడుపులు కడుతుంటారు. స్వామివారికి ముడుపులు కట్టిన ఎంతోమంది విజయాన్ని పొందారు. అలానే పరమ పవిత్రమైన ఈ కార్తీకమాసంలో శివకేశవులను ఏకకాలంలో దర్శించి ధరించే భాగ్యాన్ని కల్పించారు ఆశ్రమం నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి. నెలరోజులపాటు జరగనున్న ఇంతటి మహత్తర కార్యక్రమంలో మీరు పాల్గొనండి స్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. భీతి బాధలు తొలగాలని
ప్రతి అమావాస్య రోజున నారసింహ రక్షకూడా ఇక్కడ కడతారు. ముడుపు కడితే అనుకున్న పని జరగడంతో ప్రతినిత్యం జనసంద్రంగా ఉంటుంది కల్ప వృక్షణారసింహస్వామి వారి దివ్య సన్నిధి.
Kalpavriksha in Ancient texts
#kalpavruksha #narasimha #salagram #ashramam #bhadrachalam #miracles #godmiracles #godmiracle #devotionalvideo #temples #templesofindia #telanagana #andharapradesh #KrishnaChaitanyaSwamy #Bhadrachalam #DrKrishnaChaitanya #kalpavrukshavahanamsong #sadhguru
#kalpavriksha meditation
#kalpavriksha meditation isha
#kalpavriksha meditation by sadhguru
kalpavriksha meditation benefits
#kalpavriksha meditation bk
#kalpavriksha meditation guided by sadhguru
#kalpavriksha meditation sadhguru tamil
#kalpavriksha meditation sadhguru in hindi
#kalpavriksha meditation by sadguru
#kalpavriksha meditation in hindi