మేకప్ అంటే ఏంటి? Beginners కోసం Makeup Basics | Anu’s Home Stories#trending #youtube
Anu's Home stories
0:00 / 0:00
మేకప్ అంటే ఏంటి? Beginners కోసం Makeup Basics | Anu’s Home Stories#trending #youtube
285 просмотров · 1 мес. назад
Anu's Home stories
106 подписчиков
285 просмотров · 1 мес. назад
మేకప్ అంటే ఏంటి? మేకప్ ఎందుకు చేసుకుంటారు? Beginners మేకప్ మొదలుపెట్టేటప్పుడు ఏ products తెలుసుకోవాలి? ఈ వీడియోలో makeup గురించి basic information ను చాలా simpleగా తెలుసుకుందాం.
ఈ వీడియోలో: • Makeup అంటే ఏమిటి? • Makeup ఎందుకు ఉపయోగిస్తారు? • Basic makeup products ఏవి? • Makeupకి ముందు skincare ఎలా? • Sunscreen ఎందుకు? • Makeup products ఏ orderలో ఉపయోగించాలి? • Beginners ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?
నేను makeup expert కాదు. ఇది beginners కోసం basic awareness/information మాత్రమే. ప్రతి ఒక్కరి skin type వేరు కాబట్టి products ఎంచుకునే ముందు మీ skinకి సరిపోతాయో తెలుసుకోవడం మంచిది.
Makeup అనేది ప్రతి ఒక్కరి personal choice. మీకు makeup ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోయినా perfectly okay. ❤️
ఇలాంటి simple home, lifestyle & useful information videos కోసం Anu’s Home Stories ని subscribe చేయండి.
#Makeup #MakeupBasics #MakeupForBeginners #AnusHomeStories #Telugu