Kaateramma Temple Full details.. | Hoskota, Banglore🙏
SSG Vlogs
0:00 / 0:00
Kaateramma Temple Full details.. | Hoskota, Banglore🙏
2 500 просмотров · 11 месяцев назад
SSG Vlogs
724 подписчика
2 500 просмотров · 11 месяцев назад
Kaateramma Temple Full details.. | Hoskota, Banglore🙏
350 ఏళ్ల నాటి ఈ జంట మర్రిచెట్టులో మునేశ్వర స్వామి, కాటేరమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు.ఎవరైతే ఈ చెట్టును 9 వారాల పాటు దర్శించి ఫలాలు అందిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి.
ప్రత్యేక రోజులు: అమావాస్య, పౌర్ణమి, ఆదివారం, మంగళవారం, శుక్రవారం
ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో అమ్మవారి వాగ్ధానం ఉంటుంది.
అమావాస్య రోజు సాయంత్రం 5.00 గంటలకు ప్రత్యంగిర హోమం, అనంతరం దేవి వాగ్ధానం ఉంటుంది.
పౌర్ణమి నాడు ఉదయం 8.00 గంటలకు అమ్మవారి వాగ్ధానం అనంతరం మహా కుబేర లక్ష్మీ హోమం నిర్వహిస్తారు.
Kateramma Temple Kambalipura, Amma Shakti Peeta
Near bangalore
Just 35 km bangalore Railway station.
శ్రీ క్షేత్ర కంబలిపుర కాటేరమ్మ దేవి శక్తి పీఠం సూలిబెలె హోబ్లీ, హోస్కోటే తాలూక్, బెంగళూరు రూరల్ జిల్లా, ఫోన్ నంబర్: 6360562826 / 8867841758.
kateramma temple in hoskote telugu
bangalore temple
kateramma temple full details
powerful god kateramma thalli
Kateramma Temple
Full details of Kateramma Temple
Temple timings
how to travel from banglore to kateramma temple
#kambalipura
#bangaloreteluguvlogs #telugutravelvlogs #kanakadurgamma #bangalore # #temple #thessgfamilyvlogs #devotion #devotionaltime #katerammatemple #hoskote #katerammatemple #ytstudio #familyvlogs #devotionaltime #kateramma #kateramovie