మా ఇంట్లో సద్దుల బతుకమ్మ సందడి🌸🌸
Suharika Bhagyala
0:00 / 0:00
మా ఇంట్లో సద్దుల బతుకమ్మ సందడి🌸🌸
907 просмотров · 10 дн. назад
Suharika Bhagyala
374 подписчика
907 просмотров · 10 дн. назад
🌼 తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ సద్దుల బతుకమ్మ 🌼
రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తూ ఎంతో ఆనందంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నాము. 💐
పాటలు, ఆటలు, కోలాటాలతో పండుగ వాతావరణం ఎంతో సందడిగా మారింది. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. 🙏🌺
మీ అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! 💛🌸