"కృపలోనుండి తొలగిపోయియున్నారు" అంటే ఏమిటి? | గలతీయులకు 5:4 వివరణ | Rightly Dividing
RAVI KUMAR NITTURU
0:00 / 0:00
"కృపలోనుండి తొలగిపోయియున్నారు" అంటే ఏమిటి? | గలతీయులకు 5:4 వివరణ | Rightly Dividing
529 просмотров · 2 месяца назад
RAVI KUMAR NITTURU
11,9 тыс. подписчиков
529 просмотров · 2 месяца назад
*"కృపలోనుండి తొలగిపోయియున్నారు" అంటే ఏమిటి?* (గలతీయులకు 5:4) అనే వాక్యాన్ని చాలామంది రక్షణ కోల్పోవడంగా అర్థం చేసుకుంటారు. అయితే పౌలు ఈ వచనంలో నిజంగా ఏమి బోధిస్తున్నాడు?
ఈ వీడియోలో *Rightly Dividing* విధానంలో గలతీయులకు 5:4 సందర్భాన్ని పరిశీలించి,
"కృపలోనుండి తొలగిపోయియున్నారు" అంటే ఏమిటి?
ఇది రక్షణను కోల్పోవడమా?
ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులమవ్వాలని ప్రయత్నించడం ఎందుకు ప్రమాదకరం?
కృప మరియు ధర్మశాస్త్రం మధ్య తేడా ఏమిటి?
పౌలు గలతీయులకు ఇచ్చిన హెచ్చరిక ఏమిటి?
అనే ప్రశ్నలకు పరిశుద్ధ గ్రంథ ఆధారంగా సమాధానాలను తెలుసుకుందాం.
ఈ అధ్యయనం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీడియోను Like చేయండి, Share చేయండి మరియు *Rightly Dividing* బైబిల్ అధ్యయనాల కోసం ఛానల్‌ను Subscribe చేయండి.
*Ravi Kumar Nitturu*
Rightly Dividing | Mid-Acts Dispensational Bible Study | KJV
…………………………………………………………………………
బైబిల్ ని సరిగా విభజించడం ఎలా? • Course 1| బైబిల్‌ను సరిగ్గా విభజించడం ఎలా?...
రక్షణ మీద లోతైన స్టడీ • Course 2 - రక్షణ | Rightly Dividing
…………………………………………………………………………
For Video teachings & Material Download our Android Mobile App
https://play.google.com/store/apps/de...
…………………………………………………………………………
Books penned by Ravi Kumar
1. మోషే ప్రత్యక్ష గుడారము
2. రూతు గ్రంధము
3. ఎస్తేరు గ్రంధము
4. ఒనేసిము
To place an order call/WhatsApp +91 9704888599
…………………………………………………………………………
Blessed by this teaching, Support me.
Join my YouTube Membership
Your support helps me continue spreading the Truth
Click the link below to join and become part of this Journey!
/ @ravikumarnitturu1
Gpay/Phonepe : 9704888599