విక్టోరియా మహారాణి బంగారు పతకం అందుకున్న మన తెలుగువాడు! | బుడ్డా వెంగల రెడ్డి || కడప || Repost
KADAPA REPORTER
0:00 / 0:00
విక్టోరియా మహారాణి బంగారు పతకం అందుకున్న మన తెలుగువాడు! | బుడ్డా వెంగల రెడ్డి || కడప || Repost
108 757 просмотров · 3 недели назад
KADAPA REPORTER
1,87 тыс. подписчиков
108 757 просмотров · 3 недели назад
డొక్కల కరువు సమయంలో ఆకలితో అలమటించిన వేలాది మంది ప్రజలకు అంబలి పోసి, వారి ప్రాణాలను కాపాడిన మహాదాత బుడ్డా వెంగల రెడ్డి గారి గురించి మీకు తెలుసా?
ఆపదలో ఉన్న ప్రజలకు తన సంపదను ధారపోసి సేవ చేసిన ఆయన దాతృత్వం ఎంత గొప్పదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా విక్టోరియా మహారాణి బంగారు పతకం అందుకున్న బుడ్డా వెంగల రెడ్డి గారి జీవిత చరిత్ర, దానగుణం, కరువు కాలంలో చేసిన సేవలు మరియు ఆయన గొప్పతనం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి.
మన ప్రాంత చరిత్రలో మరుగునపడిన ఇలాంటి మహనీయుల కథలను అందరికీ తెలియజేయడానికి వీడియోను Like 👍 Share 🔄 Subscribe 🔔 చేయండి.
#BuddaVengalaReddy #KadapaHistory #AndhraPradeshHistory #TeluguHistory #KaliyugaDanakarna #BuddaVengalaReddyHistory #Kadapa #TeluguHeritage #IndianHistory