Перейти к содержимому

బిగ్ బాస్‌ భారీ ఆఫర్.. ముఖం మీదే తిరస్కరించి రోహిత్ | Bigg Boss Telugu 10 -TV9

TV9 Entertainment

0:00 / 0:00

బిగ్ బాస్‌ భారీ ఆఫర్.. ముఖం మీదే తిరస్కరించి రోహిత్ | Bigg Boss Telugu 10 -TV9

35 796 просмотров · 7 ч назад
TV9 Entertainment
3,05 млн подписчиков
35 796 просмотров · 7 ч назад
బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌ బాస్ తెలుగు 10’ ఈ షో బిగినింగ్‌ లో.. కర్టెన్ రైజ్ ఈవెంట్లో... “బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ నేనే, నా పేరు రోహిత్ నాయుడు” అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పి ఆట మొదలెట్టిన రోహిత్ .. ఎనిమిదో వారంలో తన తోటి హౌస్‌ మేట్స్ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నాడు. టైటిల్ రేసులో ఉంటాడనుకున్న రోహిత్ నాయుడు పట్నం అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఎలిమినేషన్ కంటే కూడా ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక షాకింగ్ న్యూస్‌గా మారింది. #BiggBossTelugu10 #RohitNaidu #SecretRoom #BiggBossTelugu #BiggBossUpdates #TeluguRealityShow #TV9Entertainment #TV9D ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu