నాన్నగదికి కళ్యాణ్ వెళితే సరోజ అడ్డగిస్తుంది. రాణిగారితో వున్నారని అంటుంది.తను వినకూడని మాటలా?ఏమిటి?
Rajeswari V
0:00 / 0:00
నాన్నగదికి కళ్యాణ్ వెళితే సరోజ అడ్డగిస్తుంది. రాణిగారితో వున్నారని అంటుంది.తను వినకూడని మాటలా?ఏమిటి?
140 просмотров · 7 дн. назад
Rajeswari V
1,37 тыс. подписчиков
140 просмотров · 7 дн. назад
కళ్యాణ్తండ్రి గదికి వెళ్తాడు.అక్కడ సరోజ లోపలికి వెళ్ళనివ్వదు. రాణి గారితో ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడని చెప్తుంది. ఏమిటా ముఖ్యమైన విషయాలు నేను వినకూడని మాటలా? మందాకిని గబగబా ఎందుకు రూమ్ లో నుంచి వెళ్ళిపోతుంది? అ వీల్ చైర్ లో తీసుకెళ్తున్న ఆవిడ ఎవరు? నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏమేమో జరిగిపోతుంది. ఒకపక్క మేనక శివమూర్తి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ తెలియాలంటే కథ వినాల్సిందే.
కథ పేరు: కలల చెలి
రచన డాక్టర్. శ్రీమతి కె.శ్రీదేవి గారు
రైటర్ అనుమతితో