Перейти к содержимому

విజయవాడ గుణదల మేరీమాత చర్చి 😍 | పగలు & రాత్రి అందాలు | Gunadala Matha Church 2026 | 4K HD #Travling

Vana Ganesh world

0:00 / 0:00

విజయవాడ గుణదల మేరీమాత చర్చి 😍 | పగలు & రాత్రి అందాలు | Gunadala Matha Church 2026 | 4K HD #Travling

237 просмотров · 3 дн. назад
Vana Ganesh world
91 подписчик
237 просмотров · 3 дн. назад
🙏 గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం | విజయవాడ | 2026 🙏 హలో ఫ్రెండ్స్! ❤️ Welcome to Vana Ganesh World 🌎 ఈ వీడియోలో విజయవాడలో ఉన్న ప్రసిద్ధ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రాన్ని మీకు చూపించబోతున్నాను. 🙏✨ ఈ వీడియోలో మీరు చూడబోయేవి: 🌞 గుణదల మేరీమాత చర్చి పగటి దృశ్యాలు 🌙 రాత్రిపూట వెలుగులతో మెరిసే అందమైన దృశ్యాలు ⛪ చర్చి లోపలి అందమైన వాతావరణం 📍 గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ప్రవేశ ద్వారం 🎥 నా మొదటి Traveling Video – 2026 📸 Day & Night Visuals in 4K HD style గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఎంతోమంది భక్తుల విశ్వాసానికి, ప్రార్థనలకు ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలం. ఈ వీడియో ద్వారా అక్కడి అందాలను మీకు చూపించే ప్రయత్నం చేశాను. ❤️🙏 🎬 వీడియో నచ్చితే Like చేయండి 👍 💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి 🔔 మరిన్ని Traveling Videos, Vlogs, Short Films కోసం మా Vana Ganesh World 🌎 ఛానల్‌ను Subscribe చేయండి. మీ ప్రేమ, ఆదరణే నాకు ప్రోత్సాహం. ❤️ ధన్యవాదాలు! 🙏 #GunadalaMatha #GunadalaChurch #Vijayawada #VanaGaneshWorld #TravelVlog #TeluguVlogs #DayAndNightViews #2026 #4KHD #TravelingVideo