Heartbreaking Incident | నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది | Jagtial Child Separation Case | N18V
News18 Telugu
0:00 / 0:00
Heartbreaking Incident | నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది | Jagtial Child Separation Case | N18V
8 443 просмотра · 9 ч назад
News18 Telugu
964 тыс. подписчиков
8 443 просмотра · 9 ч назад
జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించడంతో కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోంది. చట్టపరంగా దత్తత తీసుకోలేదనే కారణంతో అధికారులు చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేశారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత తీసుకున్నామని పేర్కొంటూ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అక్టోబర్ 16న చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ అధికారులు చిన్నారిని అప్పగించడంలో జాప్యం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
#Jagtial #TelanganaNews #ChildWelfare #ChildCustody
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: https://telugu.news18.com/
Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - https://onelink.to/desc-youtube