కోరుట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు..2025
SR Channel Korutla
0:00 / 0:00
కోరుట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు..2025
1 864 просмотра · 1 г. назад
SR Channel Korutla
1,41 тыс. подписчиков
1 864 просмотра · 1 г. назад
కోరుట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు..2025
GTPL NETWORK : - CHANNEL NOTE 18
SRI RAKESH LOCAL CHANNEL KORUTLA
శ్రీచైతన్య ఫ్రెషర్స్ హంగామా 2025
స్థానిక జి ఎస్ గార్డెన్స్ లో జరిగిన శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు చాల జోరుగా.. హుషారుగా సాగాయి. విద్యార్థులు తమ ఆట పాటలతో హోరేంతించారు. విద్యార్థుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.. కళాశాల కరస్పాండెంట్.. నలువాల శేఖర్ రెడ్డి మరియు ముసిపట్ల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో చదివితే భవిష్యత్తు లో మంచి స్థానంలో ఉండవచ్చని, సెకండ్ ఇయర్ విద్యార్థులను ఆదర్శం గా తీసుకొని మంచి మార్కులు సాధించాలని చెప్పారు ఫస్ట్ ఇయర్ లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశాంసా పత్రాలు అందచేశారు .ఇట్టి కార్యక్రమం నకు వచ్చిన అతిధులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో ఉండాలని, మంచి గా చదివి ఉన్నత స్థాయికి రావాలని సూచించారు.ఈ కార్యక్రమం లో , ప్రిన్సిపాల్ కొప్పుల శ్వేత...మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.