Перейти к содержимому

₹49,000 సంపాదించా… కానీ చివరికి ₹30,000 మాత్రమే మిగిలింది 😔 | July Auto Earnings Reality

Auto Maharaj

0:00 / 0:00

₹49,000 సంపాదించా… కానీ చివరికి ₹30,000 మాత్రమే మిగిలింది 😔 | July Auto Earnings Reality

2 350 просмотров · 1 месяц назад
Auto Maharaj
429 подписчиков
2 350 просмотров · 1 месяц назад
Hi nenu Mee Auto Maharaj, July Month Auto Earnings & Expenses పూర్తి లెక్క మీతో share చేస్తున్నాను. 🛺❤️ ఈ నెల Uber + Ola + Rapido కలిపి మొత్తం ₹49,000 Earnings వచ్చాయి. కానీ Earnings మొత్తం మన చేతిలో మిగలదు… Auto maintenance, charging/current bill, daily expenses ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ⚡ July Current Bill – ₹2,300 💰 Total Earnings – ₹49,000 💸 అన్ని ఖర్చుల తర్వాత మిగిలింది – ₹30,000 Instagram లో కొంతమంది నెలకు ₹60,000–₹70,000 సంపాదిస్తున్నామని చూపిస్తుంటారు. కానీ ప్రతి driver timings, bookings, situations, expenses వేరుగా ఉంటాయి. అందుకే వాళ్ల earnings ని తప్పు అని చెప్పడం కాదు. నేను మాత్రం నిజంగా ఎంత సంపాదించాను, ఎంత ఖర్చయింది, చివరికి నా చేతిలో ఎంత మిగిలింది అనేదే మీతో share చేస్తాను. ❤️ ఎందుకంటే మనకి ముఖ్యమైనది “ఎంత సంపాదించాం?” కాదు… “చివరికి ఎంత మిగిలింది?” 🙏 మీరు కూడా మీ monthly earnings & expenses comments లో share చేయండి. 🛺 ❤️ Support Auto Maharaj 🔔 Subscribe చేసి మన Auto Journey లో భాగం అవ్వండి! #automaharaj #bajajgogo #autodriverlife #evauto #autodriver #hyderabad