🔴దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిన చడ్డీ గ్యాంగ్ వెలుగులోకి భయంకరమైన నిజాలు.! | Chaddi Gang Arrest Live
SumanTV 360
0:00 / 0:00
🔴దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిన చడ్డీ గ్యాంగ్ వెలుగులోకి భయంకరమైన నిజాలు.! | Chaddi Gang Arrest Live
3 496 просмотров · Трансляция закончилась 2 дн. назад
SumanTV 360
1,26 млн подписчиков
3 496 просмотров · Трансляция закончилась 2 дн. назад
Watch►తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలోని గోలవానిగుంటలో అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని స్థానికులు గుర్తించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో తమ ముఠాలో 15 మంది ఉన్నట్లు ఆ వ్యక్తి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వాదనను పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ముఠా కదలికలు, గతంలో ఎక్కడెక్కడ రెక్కీ చేశారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
#Tirupati #ChaddiGang #TirupatiChaddiGang #TirupatiNews #GollavaniGunta
Grand Restore: A natural probiotic supplement designed to balance gut flora, eliminate bloating, and restore smooth, daily digestion. https://bit.ly/4tWPQ5e
Grandwalk Powder: Convenient, easy-to-use sachets formulated to support digestive wellness and maintain optimal gut health on the go. https://bit.ly/4w3TprL