హెడ్ కానిస్టేబుల్‌పై దాడి.. | Youth Attack One Town Head Constable Incident | ABN Amaravati
ABN Amaravati
0:00 / 0:00
హెడ్ కానిస్టేబుల్‌పై దాడి.. | Youth Attack One Town Head Constable Incident | ABN Amaravati
10 343 просмотра · 1 месяц назад
ABN Amaravati
89,5 тыс. подписчиков
10 343 просмотра · 1 месяц назад
హెడ్ కానిస్టేబుల్‌పై దాడి.. | Youth Attack One Town Head Constable Incident | ABN Amaravati
#srikalahasti #latestnews #abnamaravati
శ్రీకాళహస్తిలో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు ప్రమాదం జరిగిన చోట ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసుపై యువకులు కత్తితో దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడిని పట్టణ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 112 కాల్‌కు స్పందించి వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్య, మార్గమధ్యంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదాన్ని గమనించారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి పంపి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా స్కూటీని పక్కకు తీస్తుండగా.. ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఒకరు ఆయన యూనిఫాం పట్టుకోగా, అచ్చి శ్రీనివాసులు అనే యువకుడు తన వద్ద ఉన్న కత్తి తీసి పొడిచేందుకు యత్నించాడు. అప్రమత్తమైన రమణయ్య తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ABN Amaravati. ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #abnamaravati #abnamaravatinrews #amaravati
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on Youtube: http://bit.ly/abndevotional
► Like us: / abntelugutv
► Follow us on Helo: ABN Andhrajyothy
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: https://www.andhrajyothy.com/
► Follow us on ABN Video Gallery: https://bit.ly/2Gfbg7P
ABN App Links
App store: https://apple.co/2GfnKMt
Play Store: http://bit.ly/ABNAndhraJyothy
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:http://bit.ly/3cwIbD8/ABNTelugu
► For ABN Entertainment: http://bit.ly/ABNEntertainment
► For ABN Indian Kitchen:http://bit.ly/indiankitchen
► For Something Special: http://bit.ly/2v6Ekfm
► For International News : http://bit.ly/ABNInternational
► For National News: http://bit.ly/ABNNational
► For ABN Telangana : http://bit.ly/abntelangana
► For ABN Breaking News : http://bit.ly/ABNBreakingnews
► For ABN Devotional: http://bit.ly/abndevotional