మేఘనతో అర్జున్ డాన్స్… కావ్యకి మాత్రం కోపం! 😡 | Episode 7
sravanthi creations
0:00 / 0:00
మేఘనతో అర్జున్ డాన్స్… కావ్యకి మాత్రం కోపం! 😡 | Episode 7
17 195 просмотров · 5 дней назад
sravanthi creations
868 подписчиков
17 195 просмотров · 5 дней назад
అర్జున్, మేఘనతో కలిసి functionకి వెళ్తాడు. 💕
అక్కడ కావ్యతో dance చేస్తున్న అర్జున్… మధ్యలో మేఘన దగ్గరకు వెళ్లి ఆమెతో dance చేస్తాడు. 😍
అది చూసిన కావ్య తీవ్రంగా బాధపడుతుంది.
ఇక మేఘనతో Rahul మాట్లాడటం చూసి అర్జున్‌లో మొదటిసారి చిన్న jealousy కనిపిస్తుంది. 👀❤️
అర్జున్‌కి నిజంగా మేఘనపై feelings మొదలయ్యాయా?
కావ్య ఈ విషయం గురించి అత్తయ్య సీతాదేవితో ఏం చెబుతుంది? 😡
తెలుసుకోవాలంటే Episode 7 పూర్తిగా చూడండి!
💖 అనుకోని బంధం – Episode 7
మీ అభిప్రాయం కామెంట్ చేయండి 👇
#AnukoniBandham #Episode7 #ArjunMeghana #TeluguSerial #TeluguStory #TeluguFamilyDrama #TeluguLoveStory #Meghana #Arjun #Kavya #TeluguShorts #TeluguStories