Перейти к содержимому

1947 నుంచి నేటి వరకు… నిజమైన స్వతంత్రము అంటే ఏమిటి | Retired Teacher Special Podcast | Sancharisid

Sancharisid

0:00 / 0:00

1947 నుంచి నేటి వరకు… నిజమైన స్వతంత్రము అంటే ఏమిటి | Retired Teacher Special Podcast | Sancharisid

607 просмотров · 1 месяц назад
Sancharisid
1,87 тыс. подписчиков
607 просмотров · 1 месяц назад
📌 YouTube Description 🇮🇳 ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణం… 1947లో మన దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో ఏలూరు ఎలా ఉండేది? అప్పటి ప్రజల జీవన విధానం ఎలా ఉండేది? ఏలూరులో రవాణా, వ్యాపారం, విద్య, గ్రామీణ జీవితం ఎలా ఉండేది? స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? 00:00 – Intro & Welcome 🎙️ 02:18 – Independence Day & Its Importance for Students 📌 04:00 – Mahatma Gandhi vs. Subhas Chandra Bose 06:30 – భారతీయుల వల్ల బ్రిటీషర్లు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? 11:45 – India’s First Independence Day??? 🇮🇳 20:00 – Nowadays, Is Independence Day Just a WhatsApp Status? 22:30 – Mahatma Gandhi in Eluru 25:00 – ఏలూరులో స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాలు? 29:00 – The 1857 Sepoy Mutiny 39:00 – The Reason Behind the Establishment of Rajahmundry Railway Station 47:30 – IAS Vetri Selvi on School Education & Independence 56:30 – 1947లో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది? 58:50 – బ్రిటీషర్లు 1947కి ముందు భారతీయ మహిళలను ఎలాంటి చిత్రహింసలకు గురిచేశారు? 01:08:00 – Who Was the Real Leader: Gandhi or Subhas Chandra Bose? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి 1947 కాలాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక రిటైర్డ్ మాస్టర్‌ను Sanchari Talks Podcastకి ఆహ్వానించి, ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటి ఏలూరు పరిస్థితులు, ప్రజల జీవన విధానం మరియు కాలం మారిన కొద్దీ ఏలూరు సాధించిన మార్పుల గురించి మాట్లాడాము. 🇮🇳 1947 నాటి జ్ఞాపకాలు… ఏలూరు నాటి కథలు… మన స్వాతంత్ర్య ప్రయాణం… ఒక తరం నుంచి మరో తరానికి చేరాల్సిన చరిత్ర. ఈ Independence Dayకి కేవలం ఒక Podcast కాదు… మన గతాన్ని మనం మరోసారి గుర్తు చేసుకునే ఒక ప్రయాణం. ❤️🇮🇳 🎙️ Sancharisid Podcast 📍 Special Focus: Eluru – Then & Now 🇮🇳 Independence Day Special