Перейти к содержимому

రాజుల జీవితం ఇలానా? 😲 Salar Jung Museum Royal Collection | Antique Furniture & Silverware

BSquareExplorer

0:00 / 0:00

రాజుల జీవితం ఇలానా? 😲 Salar Jung Museum Royal Collection | Antique Furniture & Silverware

159 просмотров · 7 дней назад
BSquareExplorer
101 подписчик
159 просмотров · 7 дней назад
రాజుల lifestyle ఎంత luxurious‌గా ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా? Salar Jung Museumలో నేను capture చేసిన ఈ fascinating collectionలో royal dinner sets, silver plates, cutlery, jugs, glasses, teapots, antique furniture మరియు historic medals చూడవచ్చు. Beautifully carved royal bed, detailed silverware, elegant dining objects మరియు rare medals—ప్రతి object అప్పటి art, craftsmanship, dining culture and royal lifestyleను మన కళ్లముందుకు తీసుకొస్తుంది. ఈ collections‌లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో Comment చేయండి. Salar Jung Museum, Hyderabadలోని మరిన్ని rare collections మరియు historical treasures చూడటానికి పూర్తి వీడియో చూడండి. 📍 Location: Salar Jung Museum, Hyderabad 🎥 Channel: B Square Explorer ఇలాంటి historical places, museums, temples మరియు travel videos కోసం Subscribe చేయండి. #SalarJungMuseum #RoyalCollection #HyderabadMuseum #AntiqueFurniture #Silverware #TeluguVlog #BSquareExplorer