Перейти к содержимому

Okasari Nenu Venuthirigi Chusa||Telugu Christian Song||Jessy Paul||Raj Prakash Paul

TELUGU CHRISTIAN WORSHIP

0:00 / 0:00

Okasari Nenu Venuthirigi Chusa||Telugu Christian Song||Jessy Paul||Raj Prakash Paul

78 349 просмотров · 4 г. назад
TELUGU CHRISTIAN WORSHIP
7,96 тыс. подписчиков
78 349 просмотров · 4 г. назад
ఒక సారి నేను వెనుదిరిగీ చూశా నే నడిచిన మార్గములోన అడుగుల గురుతులను ఆ గురుతులు తెలిపే / కథలన్నీ విన్నా నా గతమును కనులారా / ఒక మారు చూశా ఎన్నెన్నో దీవెనలు / ఆశ్ఛర్యకార్యములు ఎన్నో అనుభూతులు / ఆనంద స్మృతులు నను కన్న తలిదండ్రుల / ప్రేమా అనురాగం నాతోబుట్టువు నాలో నింపిన వాత్సల్యం సుమధుర అనుభవం / వర్ణాలమయము నా భాగస్వామితో పయనించే సమయము ప్రతి ఉదయం నవ్వూ / శ్రమనున్న తృప్తీ ఇది నా జీవితము ఓ వరమే ఒక తరుణమే ॥ఒకసారి॥ 1॰ ఇంకొంత దూరం / సాగాలీ పయనం చేరాలి నా గమ్యం / బంగారు నగరం ఆలోగ నాకు / మిగిలిందొక లక్ష్యం ప్రతిజీవికి ప్రచురింప / యేసుని ఘన నామం ద్వేషం భరియించీ / తరములకు ప్రకటించెద యేసుని సిలువ ప్రయాసం తన మరణ సందేశం గాయముతో కృంగిన ఈ లోకముకు స్వస్థతను యేసులో నిరీక్షణను / ఆయనలో జీవమును వందనమో దేవా / వందనము నీకే కలువరిలో నీ యాగం / నా రక్షణ భాగ్యం బ్రతికెద నీకొరకే / ఇరుకులు ఎదురైనా చావైతే మేలే / నిను చేరే తరుణమే ॥ఒక సారి॥ #jessypaul #Christiansongs#worship #rajprakashpaul#shortmessage//Praise and worship//inspirationalvideos//Christian songs telugu||RajPrakashPaul/LiveWorship worshipsongs#newchristiansongs#jessypaulsongs/old Christian songs/Jesus songs//Yese Naa Parihari#jesussongstelugu @TELUGU CHRISTIAN WORSHIP ‪@RajPrakashPaul‬ https://fktr.in/d0zMODV https://fktr.in/YMzg245 If you are really blessed by this video Like, Comment, Share and be blessed. ~SUBSCRIBE For More Videos~